అసలు "బ్రాండ్ బాబు" హీరో శర్వానంద్ అంట

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

hero sharwanand
Updated:  2018-08-01 05:33:59

అసలు "బ్రాండ్ బాబు" హీరో శర్వానంద్ అంట

యంగ్ హీరో అయిన శర్వానంద్ ఇఇటివలే కాలంలో వరుస సక్సెస్లు అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. అయితే అసలు శర్వానంద్ "మహానుభావుడు" కథ కంటే కూడా మారుతీ చెప్పిన వేరే కథకి ఓకే చెప్పాలి అంట, అదే "బ్రాండ్ బాబు". ఈ "బ్రాండ్ బాబు" కథని శర్వా కి చెప్తే శర్వానంద్ మాత్రం "భలే భలే మగాడివోయ్" తరహాలోని క్యారెక్టర్ బేస్డ్ హీరో కథయితే బాగుంటుందని చెప్పడంతో, దాన్ని పక్కనపెట్టి ఓసీడీ ప్రాబ్లమ్ ఉన్న యువకుడి కథతో "మహానుభావుడు" తీశాడు మారుతీ.
 
కానీ ఇప్పుడు మల్లి అదే "బ్రాండ్ బాబు" కథని శైలేంద్ర బాబు ని హీరో గా పరిచయం చేస్తూ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈటీవి ప్రభాకర్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు.
 
ఈశా రెబ్బా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఆగష్టు 3 న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో కూడా మారుతీ మార్క్ వినోదం తప్పకుండా ఉంటుంది అనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. 
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.