నయనతార లిప్ లాక్ ఫోటోలు నేను లీక్ చేయలేదు అంటున్న హీరో

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

nayanathara
Updated:  2018-08-18 05:15:18

నయనతార లిప్ లాక్ ఫోటోలు నేను లీక్ చేయలేదు అంటున్న హీరో

ఇప్పుడు సౌత్ ఇండియా లోనే లేడీ సూపర్ స్టార్ ఒక వెలుగు వెలుగుతుంది నయనతార. ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస హిట్స్ ని అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతుంది. అయితే ఇలాంటి టైం లో తమిళ హీరో అయిన శింబు నయనతార ఇంకా తనకి జరిగిన ఒక విషయాన్ని బయటపెట్టాడు.
 
ప్పట్లో నయనతార ఇంకా శింబు ఇద్దరు ముద్దులు పెట్టుకున్న కొన్ని పిక్స్ తెగ హలచల్ చేసాయి. అయితే ఆ ఫోటోలు లీక్ కావడానికి శింబు కారణమని ఎందుకంటే నయనతార అతడిని దూరం పెట్టడంతో కోపం పట్టలేక ఇలా లీక్ చేసాడని వార్తలు కూడా వచ్చాయి. ఆ విషయం గురించి శింబు ఇప్పుడు వివరణ ఇస్తూ ఆ ఫోటోలు దుబాయ్ వెళ్ళినప్పుడు తీసుకున్నామని. కాకపోతే ఆ కెమెరా ఎక్కడో పోయిందని దాంతో ఆ ఫోటోలు లీక్ అయ్యాయని సమాధానం చెబుతున్నాడు.
 
అంతేకాదు నేను ఏ అమ్మాయిని కూడా మోసం చేయలేదని వాళ్లే నా నన్ను కోరి వచ్చారని, నేను ఎప్పుడు ఎవ్వరితో అసభ్యంగా ప్రవర్తించలేదు అని కూడా చెప్పుకొచ్చాడు శింబు. అయితే ఇలాంటి ఒక హాట్ టాపిక్ ఇన్నేళ్ళ తరువాత బయటకి తిస్కోని వచ్చి కోలీవుడ్ మీడియా లో హలచల్ చేస్తున్నాడు శింబు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.