అలా చేసినందుకు 5 ల‌క్ష‌లే ఇచ్చారు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

vijay devarakonda
Updated:  2018-07-19 03:15:36

అలా చేసినందుకు 5 ల‌క్ష‌లే ఇచ్చారు

"అర్జున్ రెడ్డి" సినిమా తో విజయ్ దేవరకొండ స్టార్ గా మారిపోయాడు. అంతకు ముంద విజయ్ దేవరకొండ హీరోగా "పెళ్లి చూపులు" అనే సినిమా చేసినా గాని స్టార్ స్టేటస్ మాత్రం "అర్జున్ రెడ్డి" సినిమాతోనే లభించింది. అయితే ఈ సినిమాని డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగా నే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసాడు.

సందీప్ రెడ్డి వంగా ఈ సినేఅని 4 కోట్ల బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేసాడు. అయితే సినిమా రిలీజ్ అయ్యాక దాదాపు 30 కోట్ల దాక వసూలు చేసింది. కాని ఈ సినిమాకి విజయ్ దేవరకొండ తీసుకున్న రెమ్యునరేషన్ కేవలం అయిదు లక్షలే అంట. చిన్న బడ్జెట్ ఇంకా అందరు కొత్త వాళ్ళే ఇంకా అప్పటికి విజయ్ కి మార్కెట్ లేదు కాబట్టి ఆ రెమ్యునరేషన్ నే ఫిక్స్ చేసాడు అంట సందీప్ రెడ్డి వంగా.

కాని ఇప్పుడు మాత్రం కొన్ని కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు విజయ్ దేవరకొండ.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.