టీం మొత్తాన్ని షాక్ కి గురి చేసిన అనుపమ పరమేశ్వరన్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

anupama heroine
Updated:  2018-08-24 05:31:44

టీం మొత్తాన్ని షాక్ కి గురి చేసిన అనుపమ పరమేశ్వరన్

"అ ఆ" సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చింది అనుపమ పరమేశ్వరన్. ఈ సినిమా సక్సెస్ తరువాత అనుపమ కి తెలుగు లో వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ తెలుగు లో హీరో రామ్ తో కలిసి "హలో గురు ప్రేమకోసమే" అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా కోసం ఏకధాటిగా షూట్ లో పాల్గొంటుంది అనుపమ.

యితే మొన్న షూట్ బ్రేక్ వస్తే కేరళకి వెళ్ళింది అనుపమ పరమేశ్వరన్. కానీ ఇప్పుడు మళ్ళి షూటింగ్ స్టార్ట్ అయ్యింది, కేరళలో పరిస్థితి బాగాలేదు కదా అనుపమ ఈ షూట్ కి అస్సలు రాలేదు అనుకున్నారు మూవీ యూనిట్, కాని అనుపమ పరమేశ్వరన్ మాత్రం ఫ్లైట్స్ లేకున్నా కూడా కేవలం రోడ్ మార్గం లో క్యాలికాట్ నుంచి కొన్ని వేల కిలోమీటర్స్ ట్రావెల్ చేసి షూటింగ్ స్పాట్ కి రీచ్ అయ్యింది అంట అనుపమ పరమేశ్వరన్.

తన వాళ్ళ షూటింగ్ కి బంగం కలగకూడదు అనే ఉద్దేశంతోనే అనుపమ పరమేశ్వరన్ ఇలా వచ్చేసింది అంట. దిల్ రాజు ప్రొడ్యూసర్ గా త్రినాద్ రావు నక్కిన డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా అక్టోబర్ 18 న రిలీజ్ కి రెడీ అవుతుంది. 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.