అతని నమ్మి చాలా మోసపోయాను అని బాధపడుతున్న అనుష్క

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

heroine anushka
Updated:  2018-07-11 11:59:44

అతని నమ్మి చాలా మోసపోయాను అని బాధపడుతున్న అనుష్క

సౌత్ లో టాప్ హీరోయిన్ గా వెలుగుతున్న హీరోయిన్ అనుష్క. ఈ హీరోయిన్ "బాహుబలి" సినిమా కోసం ఎంత కష్టపడింది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. "బాహుబలి" లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తరువాత అనుష్క ఒక్క సినిమాకి కూడా ఓకే చెప్పలేదు. కాని ఒక దర్శకుడితో మాత్రం సినిమా చెయ్యడానికి ఒపుకొని మరి మోసపోయింది అట అనుష్క.

ఆ దర్శకుడు మరెవరో కాదు గౌతం మీనన్. "బాహుబలి" తర్వాత అనుష్క, గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒకే చెప్పింది. కానీ ఆ సినిమాని ఇంత వరకు మొదలుపెట్టలేదు గౌతం మీనన్. అసలు మొదలవుతుందో లేదో కూడా తెలియదంటున్నారు కొంత మంది. అనుష్క అయితే ఈ సినిమా కోసం ఇతర సినిమాలకి నో చెప్పింది.

కాని అన్ని సినిమాలకి నో చెప్పి గౌతం మీనన్ కి ఓకే చెప్తే గౌతం మీనన్ మాత్రం ఇంకా సినిమా కూడా స్టార్ట్ చేయలేదు. అయితే అనుష్క మాత్రం ఇప్పుడు ఏ దర్శకుడు మంచి కథతో వచ్చిన ఓకే చెప్పడానికి రెడీ గా ఉంది. ప్రస్తుతం గౌతం మీనన్ చియాన్ విక్రం తో "ధ్రువ నక్షత్రం" సినిమాతో బిజీగా ఉన్నాడు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.