ప్ర‌భాస్ పై అనుష్క త‌ల్లి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

anushka and prabhas
Updated:  2018-07-20 03:10:40

ప్ర‌భాస్ పై అనుష్క త‌ల్లి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

స్టార్ హీరోయిన్ అయిన అనుష్క ఇంకా ప్రభాస్ ల మధ్య గతకొంత కాలంగా గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. వీళ్ళిద్దరూ త్వరలో పెళ్లి చేసుకుంటున్నారు అని లేకపోతె ప్రేమలో ఉన్నారు అని ఇలా ఏదో ఒకటి వీళ్ళ గురించి వస్తూనే ఉంది. అయితే ఆ వార్తలను ఎప్పటికప్పుడు అనుష్క కానీ ప్రభాస్ కానీ ఖండిస్తూనే ఉన్నారు.
 
అయినప్పటికీ ఆ వార్తలు మాత్రం ఆగట్లేదు. అయితే ఇటివలే  అనుష్క తల్లి ప్రఫుల్లా శెట్టి చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రభాస్ లాంటి వాడు అనుష్క కు భర్తగా లభిస్తే మేమంతా సంతోషంగా ఉంటాము. కానీ వాళ్లిద్దరూ మంచి స్నేహితులు మాత్రమే అని, కానీ వాళ్లిద్దరి పై వస్తున్న గాసిప్స్ మాత్రం అస్సలు బాగాలేవు అని ఆమె ఆవేదన్ వ్యక్తం చేసారు.
 
"భాగమతి" సినిమా తరువాత అనుష్క ఇంకా ఏ ఒక్క సినిమా కూడా సైన్ చేయలేదు. కాని ప్రభాస్ మాత్రం అటు "సాహో" తో ఇంకా రాధా కృష్ణ సినిమాతో బిజీగా ఉన్నాడు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.