ఆ హీరోయిన్ సెక్స్ లేకుండా అస్స‌లు ఉండ‌లేద‌ట‌..

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

heroine bhumi pednekar image
Updated:  2018-03-11 02:22:35

ఆ హీరోయిన్ సెక్స్ లేకుండా అస్స‌లు ఉండ‌లేద‌ట‌..

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మంచి సినిమా అవ‌కాశాల‌ను ద‌క్కించుకునేందుకు మొద‌టిల్లో హీరోయిన్స్ చాలా క‌ష్ట‌ప‌డుతుంటారు...అలా క‌ష్ట‌ప‌డి పైకి వ‌చ్చిన వారిలో ఇటు టాలీవుడ్ లోనూ, అటు బాలీవుడ్ లోనూ చాలామంది హీరోయిన్స్ ఉన్నారు... అయితే మ‌రికొంద‌రు త‌మ క‌ష్టాన్ని మ‌రిచి కొన్ని సంద‌ర్భాల్లో స‌భ్య స‌మాజాన్ని మ‌రిచిపోయి విచ్చ‌ల‌విడిగా తిరుగుతూ, ఇష్టానూసారంగా కొన్ని సంర్భాల్లో మాట్లాడుతుంటారు హీరోయిన్స్...
 
అయితే తాజాగా ఈ లీస్టులోకే చేరింది బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్... ఈమె చిత్ర ప‌రిశ్ర‌మ‌కు స్థూల కాయ హీరోయిన్ గా  " దమ్ లగా కే హైసా" అనే ఆ సినిమాతో ప‌రిచ‌య‌మైంది ఈ ముద్దుగుమ్మ‌... ఆ త‌ర్వాత స‌న్న‌గా, నాజూకుగా త‌యారై ప్ర‌స్తుతం బాలీవుడ్ లో వ‌రుస అవ‌కాశాల‌ను ద‌క్కించుకుంటుంది భూమి... ఈమె న‌టించిన తొలి  సినిమా అప్ప‌ట్లో దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి మ‌నంద‌రికీ తెలిసిందే...అయితే ప్ర‌స్తుతం బాలీవుడ్ లో గ్లామ‌ర్ హీరోయిన్ గా మారింది భూమి...
 
అయితే తాజాగా భూమి పెడ్నేకర్, ఆయుష్మాన్ ఖురానా నేహా దుపియా టాక్ షోకు హాజ‌ర‌య్యారు... ఈ టాక్ షోలో ఆయుష్మాన్ సెక్స్ ప్ర‌స్తావ‌న వ‌చ్చింది... ఈ ప్ర‌స్తావ‌న‌లో ఆయ‌న మాట్లాడుతూ... తాను సెక్స్ లేకుండా ఉండ‌లేన‌ని,షూటిటింగ్ స‌మ‌యంలో మిన‌హాయిస్తే మిగిలిన స‌మ‌యంలో త‌ప్ప‌ని స‌రి అని తెలిపారు... దీంతో పాటు భూమి పెడ్నేకర్ గురించి కామెంట్ చేస్తూ... భూమి అస‌లు సెక్స్ లేకుండా ఉండ‌లేద‌ని చెప్పేశాడు...  ఆయుష్మాన్ ఖురానా అన్న‌మాట‌ల‌కు భూమి అంగీకరించ‌డం గ‌మ‌నార్హం... 
 
ఇక భూమితో ఎవరైనా వేరే అబ్బాయి డేటింగ్ చేయాలంటే  ఏం స‌ల‌హా ఇస్తారంటే .. వీలైనంత ఎక్కువ సేపు రొమాన్స్ చేయాలని, భూమికి అదే ఇష్టమని ఇతడు చెప్పుడు.. బెడ్ మీద ఎక్కువ సేపు గడపడం, ఓపికగా రొమాన్స్ చేయడం వస్తే భూమితో బాగుంటుందని చెప్పాడు... అయితే ఈ విషయాన్ని  హీరోయిన్ భూమి పెడ్నేకర్ కూడా అవున‌నే అంటోంది  ఐ లైక్ ఇట్ స్లో ఐ లైక్ ఇట్ రొమాంటిక్ అంటూ చెప్పుకొచ్చింది భూమి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.