నిజంగానే 24 ముద్దులు పెట్టాను - హేబ్బా పటేల్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

heroine hebba patel
Updated:  2018-07-14 03:18:06

నిజంగానే 24 ముద్దులు పెట్టాను - హేబ్బా పటేల్

హేబ్బా పటేల్ ఇంకా అదిత్ అరుణ్ జంటగా నటిస్తున్న సినిమా "24 కిసెస్". ఈ సినిమాలో ప్రొఫెసర్ తో ప్రేమలో పడే మీడియా స్టూడెంట్ గా నటించింది హేబ్బా పటేల్. ప్రేమలో పడ్డాక జరిగిన కథ ఏంటి వాళ్ళు ఎలా కలిసి ఉన్నారు అనేది మిగిలిన కథ అట.
 
అయితే టైటిల్ లో చెప్పినట్టే హేబ్బా పటేల్ ఈ సినిమాలో మొత్తం 24 ముద్దుల పెట్టిందట. ప్రతి ముద్దుకు ఓ లెక్క కారణం పక్కాగా ఉంటాయట సినిమాలో ఈ రోల్ గురించి దర్శకుడు మొదట చెప్పినప్పుడు తాను చేయగలుగుతానా లేదా అని ఫీలయ్యానని కాని స్టోరీ మొత్తం విన్నాక కాన్ఫిడెన్స్ రావడంతో అలాగే కథ మీద నమ్మకంతో ఈ సినిమా చేశానని అంటుంది ఈ హాట్ భామ.
 
ఈ సినిమాలో ప్రతి లిప్ లాక్ వెనుక ఓ సిట్యుయేషన్ అండ్ టైమింగ్ ఉంటాయి అందుకని ఈ సినిమా ఏదో భూతు సినిమా అని కూడా అనుకోవద్దు అని చెప్పింది. ఇక మీదట రాబోయే ప్రాజెక్ట్స లో కూడా ముద్దు సీన్స్ పక్కగా ఉంటె నటిస్తాను అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చేస్తుంది ఈ "కుమారి 21 ఎఫ్" ముద్దుగుమ్మ.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.