కాస్టింగ్ కౌచ్ పై స్పందించిన కాజల్ అగర్వాల్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-07-23 16:25:44

కాస్టింగ్ కౌచ్ పై స్పందించిన కాజల్ అగర్వాల్

ఫిలిం ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ ఇష్యూ అనేది ఎప్పటినుంచో ఉంది. ఈ మధ్య శ్రీ రెడ్డి అనే నటి వచ్చి ఈ ఇష్యూ ని మరింత స్ట్రాంగ్ చేసింది. పబ్లిక్ గా ఏంతో మంది పేర్లు బయటపెట్టి వారందరినీ ఇబ్బంది పెట్టింది శ్రీ రెడ్డి. కానీ ఇక్కడ శ్రీ రెడ్డిని సపోర్ట్ చేసే వారికంటే కూడా శ్రీ రెడ్డిని తిట్టే వారు ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే శ్రీ రెడ్డి ప్రవర్తన ఎవరికీ నచ్చట్లేదు. 
 
అయితే ఈ కాస్టింగ్ కౌచ్ పై స్టార్ హీరోయిన్ అయిన కాజల్ అగర్వాల్ స్పందిస్తూ వివాదాస్పద కామెంట్స్ చేసింది. కాజల్ మాట్లాడుతూ ఇండస్ట్రీ లో లేడీస్ చాలా జాగ్రత్తగా ఉండాలి, అస్సలు వారు ఎవరికీ బయపడోద్దు.
 
అందరూ కలిసి, ఎవరైనా కమిట్మెంట్ అడుగుతారో వారికి ఒక గుణపాటం చెప్పాలి. ఈ బాధ్యత ప్రతి ఒక్క మహిళ కి ఉంది అనుకుంటూ చెప్పుకొచ్చింది కాజల్ అగర్వాల్. కానీ ఈ మధ్య శ్రీ రెడ్డి నా లిస్టు కంటే కూడా కాజల్ అగర్వాల్ లిస్టు పెద్దది అంటూ కూడా కామెంట్స్ చేసి మల్లి వార్తల్లోకి ఎక్కింది. అసలు ఈ శ్రీ ఇష్యూ ఎప్పుడు సాల్వ్ అవుతుందో అని ఇండస్ట్రీ వర్గాలు ఎదురు చూస్తున్నాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.