కాస్టింగ్ కౌచ్ పై స్పందించిన పూజ కుమార్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

heroine pooja kumar
Updated:  2018-07-28 12:17:22

కాస్టింగ్ కౌచ్ పై స్పందించిన పూజ కుమార్

కాస్టింగ్ కౌచ్....ఇప్పుడు ఈ ఇష్యూ మీద ప్రతి ఒక్క హీరోయిన్ తమ తమ అభిప్రాయాలని పంచుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోయిన్స్ ఈ కాస్టింగ్ కౌచ్ పై తమ తమ శైలిలో స్పందించారు. ఇదిలా ఉంటే ఇదే విషయాన్నీ "విశ్వరూపం" హీరోయిన్ అయిన పూజ కుమార్ ని అడిగాడు విలేఖరులు.

దానికి ఆమె సమాధానం ఇస్తూ "తానెప్పుడూ కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కోలేదని.. బెడ్ షేర్ చేసుకుంటేనే అవకాశాలు వస్తాయా? టాలెంట్ ఉంటే అవ‌కాశాలు వాటంతటవే వ‌స్తాయ‌ని, త‌ప్పుడు ప‌నులు చేసి అవ‌కాశాలు వ‌చ్చేలా చేసుకోవ‌డం అవ‌స‌ర‌మా’ అంటూ పూజాకుమార్ సమాధానం ఇచ్చింది." అంటూ సమాధానం ఇచ్చింది ఈ భామ.

ఇదిలా ఉంటే గత ఏడాది తెలుగు లో "గరుడవేగా" చేసినే పూజ కుమార్ ప్రస్తుతం కమల్ హసన్ తో కలిసి "విశ్వరూపం 2" లో నటించింది. ఈ సినిమా ఆగష్టు 10 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.