సెక్స్ క‌థ‌ల‌పై ర‌కుల్ సూప‌ర్ కామెంట్స్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

rakul preeth singh
Updated:  2018-06-20 12:19:54

సెక్స్ క‌థ‌ల‌పై ర‌కుల్ సూప‌ర్ కామెంట్స్

టాలీవుడ్ లో ర‌కుల్ క్రేజే వేరు.. ఇప్పుడు ఆమె సినిమాల‌కు నిర్మాత‌లు డేట్స్ కావాల‌ని క్యూ క‌డుతున్నారు.. అయితే ఈ భామ కూడా టాలీవుడ్ కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వైపు కూడా అడుగులేసేసింది..ఇక బాలీవుడ్ లోఅవ‌కాశం వ‌స్తే ఏ చిన్న క్యారెక్టర్ అయినా చేసేందుకు రెడీగా ఉంది ఈ భామ‌.. అయితే బాలీవుడ్ వారిని ఇటీవ‌ల బాగా పొగుడుతోంది ఈ భామ‌. ఎటువంటి సంశ‌యనం లేకుండా వారి సినిమాల‌ను ప్ర‌శంసిస్తోంది.ర‌కుల్ అయితే దీనికి ఓ కార‌ణం ఉంది.
 
హిందీలో యాక్ష‌న్ మూవీస్ కు ల‌వ్ ఓరియెంటెడ్ మూవీస్ కి ఎంత ప్రాముఖ్య‌త ఉందో..అలాగే ల‌స్ట్ స్టోరీస్ కు కూడా అంతే పేరు ఉంది.. ఇప్పుడు ఇవే బాలీవుడ్ లో క్రేజ్ సృష్టిస్తున్నాయి..క‌థ‌లుగా కామెడీగా ఆన్ లైన్ సిరీస్ లో సినిమాలు అద‌ర‌గొడుతున్నాయి..రాధికా ఆప్టే.. నేహా ధూపియా, కైరా అద్వానీ ఇలాంటి అందాల భామ‌లు కూడా ఈ చిత్రాలు చేసేందుకు ముందుకు వ‌స్తున్నారు అలాగే త‌మ న‌ట‌న‌తో మైమ‌ర‌పిస్తున్నారు.
 
వైబ్రేటర్ తో స్వయంతృప్తి పొందే భామగా కైరా అద్వానీ నటించడం ఎంతగా వైరల్ అయిందో చెప్పాల్సిన పని లేదు... అలాగే బాలీవుడ్ లో చాలా మంది ఇదే ఫార్మూలాతో ముందుకు వెళుతున్నారు.. ఇప్పుడు బాలీవుడ్ లో ఈ సినిమా క‌ల్చ‌ర్ మ‌రింత పెరిగింది. ఈ సెక్స్ క‌థలు న‌చ్చ‌డంతో ర‌కుల్ సోష‌ల్ మీడియాలో ట్వీట్స్ పెట్టింది వారిని ప్ర‌శంసిస్తూ.
 
ఈ ల‌స్ట‌ర్ స్టోరీస్ లో మ‌నిషి కోరిక‌ల గురించి చెప్ప‌డం, వారి భావాల‌ను చూపించ‌డం హ‌ద్దులు చెరిపేసింది అని తెలిపింది ఈ భామ‌... ఈ పాత్ర‌లు చేసిన వారిని అలాగే మేక‌ర్స్ ని అంద‌రిని పొగుడుతూ వారిని ప్ర‌శంసిస్తూ వారికి ట్యాగ్ చేస్తూ ర‌కుల్ అభినంద‌న‌లు తెలిపింది...ఈ అభినంద‌న‌ల‌కు ర‌కుల్ కు, కైరా థ్యాంక్యూ కూడా చెప్పింది.. ఇక బాలీవుడ్ లో ర‌కుల్ మంచి పాత్ర‌లు చేయ‌డానికి రెడీగా ఉంది అని అనుకుంటున్నారు టాలీవుడ్ లో.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.