ఎన్టీఆర్ బయోపిక్ లో రకుల్ ప్రీత్ సింగ్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

heroine rakul preeth singh
Updated:  2018-07-11 03:14:14

ఎన్టీఆర్ బయోపిక్ లో రకుల్ ప్రీత్ సింగ్

ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారిన సినిమా "ఎన్టీఆర్" బయోపిక్. ఈ సినిమా ఇంకా సరిగ్గా షూట్ స్టార్ట్ చేసుకోకముందే మీడియా లో హలచల్ చేస్తుంది. ఎందుకంటే ఇది నందమూరి తారకరామారావు గారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతుంది.

బాలకృష్ణ నటిస్తున్న ఈ సినిమాని క్రిష్ డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ అయియన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా నటించనుంది అని టాక్. కాని రకుల్ ప్రీత్ సింగ్ ని ఒక పాత్ర కోసం కాకుండా ఒక స్పెషల్ సాంగ్ కోసం తీసుకున్నారు అంట మూవీ యూనిట్.

మూవీ లో వచ్చే ఒక ముఖ్యమైన సాంగ్ లో రకుల్ ప్రీత్ సింగ్ తళుక్కున మేరవనుంది అంట. ఇప్పటికే రాజశేఖర్, రానా వంటి వాళ్ళు ఈ సినిమాలో నటిస్తున్నారు అనే టాక్ ఉన్నా గాని వాటి పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలా ఉంటే ఈ సినిమా యొక్క రెగ్యులర్ షూటింగ్ ఇటివలే స్టార్ట్ అయ్యింది. వారాహి చాలని చిత్రం పై సాయి కొర్రపాటి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.