పాతప్రియుడితో ప్రేమలో పడతానేమో అన్న భయంతో సినిమాకి నో చెప్పాను

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

rashmika mandanna
Updated:  2018-09-18 04:26:01

పాతప్రియుడితో ప్రేమలో పడతానేమో అన్న భయంతో సినిమాకి నో చెప్పాను

తీసిన తక్కువ చిత్రాలతోనే అగ్రస్థానానికి చేరుకుంది “గీతాగోవిందం” హీరొయిన్ రష్మిక మండన. “ఛలో” తో తెలుగులో అరంగేట్రం చేసిన ఈ కన్నడ బ్యూటి ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ గర్ల్ అన్నమాట.
 
ఇప్పుడు నాని సరసన “దేవదాస్” లో నటిస్తుంది. కాగా ఈ చిత్రం ఈ నేఖరు విదుదలకు సిద్దం అవుతుంది.తెలుగులో బ్రేక్ రాగానే తన నిశ్చితార్దానికి కుడా బ్రేకులు వేసేసింది. తన ప్రియుడు రక్షిత్ శెట్టి తో కుదిరిన నిశ్చితార్ధం కాన్సిల్ చేస్కుంది. దాంతో ఎక్కడ చూసిన ఈ వార్తే కనబడుతుంది. ఇప్పుడు మరో సినిమా నుండి తప్పుకుని వార్తల్లో నిలిచింది.
 
తాజాగా కన్నడ సినిమా వ్రిత్రా అనే సినిమా నుంచి రష్మిక తప్పుకుంది. 'కన్నడలో నేను ఒప్పుకున్నా వ్రిత్రా అనే సినిమా నుంచి తప్పుకోవడం జరిగింది. ఈ సినిమాలో నటించకూడదని నిర్ణయించుకున్నాను. కెరీర్ ఆరంభంలో ఇలాంటి సినిమా చేయకూడదు అనే కారణంతోనే సినిమా నుంచి తప్పుకున్నట్లు' తెలిపింది ఈ కన్నడ సుందరి.
 
అయితే దీనికి వేరే వెర్షన్ కన్నడ చిత్ర పరిశ్రమలో వినబడుతుంది. ప్రస్తుతం “వ్రిత్రా”  దర్శకుడు, రక్షిత్ శెట్టి లు మంచి స్నేహితులు కావడంతో…పాత ప్రియుడితో ప్రేమ సంబంధాలు మొదటికోస్తాయేమో అన్న భయంతో ఈ చిత్రానికి నో చెప్పిందంటా!

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.