సినిమాలు మానేద్దాం అని డిసైడ్ అయిన సమంతా

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-07-06 18:27:51

సినిమాలు మానేద్దాం అని డిసైడ్ అయిన సమంతా

సమంతా గత ఏడాది అక్టోబర్ లో అక్కినేని నాగ చైతన్య ని పెళ్లి చేసుకొని అక్కినేని సమంతా గా మారింది. పెళ్లి తరువాత సమంత నుంచి "రంగస్థలం" మహానటి" "అభిమన్యుడు" వంటి సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్ గా నిలిచాయి. ప్రస్తుతం సమంతా తెలుగు లో "యు టర్న్" అనే సినిమాలో అలాగే తమిళ్ లో "సేమ్మా రాజా" అనే సినిమాలో నటిస్తుంది.
 
అయితే త్వరత్వరగా ఈ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేసి ఇకపై సినిమాలకి గుడ్ బై చెప్పాలి అనేది సమంతా ఆలోచనగా తెలుస్తుంది. నాగ చైతన్య కి సమంతా హీరోయిన్ గా చేయడంలో ఎలాంటి ఇబ్బంది లేదు, కాని సమంతా పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేయాలి అనే మూడ్ లో ఈ డెసిషన్ తీసుకుంది అట.
 
ఇకపోతే సమంతా నటించే చివరి మూవీ నాగ చైతన్యతోనే ఉంటుంది. ఈ సినిమాని "నిన్ను కోరి" ఫేం అయిన శివ నిర్వాన డైరెక్ట్ చేస్తున్నాడు. మరి ఫిలిం ఇండస్ట్రీ లో సమంతా చుట్టూ తిరుగుతున్న ఈ రూమర్స్ పై సమంతా ఎలా స్పందిస్తుందో చూడాలి.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.