సంచ‌ల‌నం లైంగికంగా వేదించి తాక‌రాని చోట తాకారు..

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

heroine tanu sree
Updated:  2018-09-26 02:10:29

సంచ‌ల‌నం లైంగికంగా వేదించి తాక‌రాని చోట తాకారు..

చిత్ర పరిశ్ర‌మ‌కు చెందిన కొంద‌రు హీరోయిన్ లు గ‌తంలో వారికి లైంగికంగా ఎదురైన అనుభ‌వాన్ని భ‌హిరంగంగా వివ‌రిస్తూ సంచ‌ల‌నం సృష్టిస్తున్నారు. అయితే ఇప్ప‌టికే అర‌వింద్ 2 హీరోయిన్ శ్రీరెడ్డి సోషల్ మీడియాను వేదికగా చేసుకుని త‌న‌కు జ‌రిగిన లైంగిక అనుభ‌వాన్ని వివ‌రించింది. అంతేకాదు లైంగికంగా వేదించిన వారి పేర్ల‌ను కూడా బ‌హిర్గ‌తం చేసింది శ్రీరెడ్డి. అంత‌టితో ఆగ‌కుండా కాస్టింగ్ కౌచ్ పై పోరాటం చేస్తున్న సంగ‌తి తెలిసిందే 
 
అయితే ఇదేక్ర‌మంలో మ‌రో హీరోయిన్ త‌న‌కు ఎదురైన లైంగిక వేదింపుల‌ను బ‌య‌ట‌పెట్టి ప్ర‌స్తుతం సంచ‌ల‌నం రేపింది. న‌టి త‌ను శ్రీ ద‌త్తా ఓ ప్ర‌ముఖ ఛానల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ 2008లో హార్న్ ఓకే ప్లీజ్ చిత్రంలో తాను న‌టిస్తున్న వేళ ఓ పాటలో నానా ప‌టేక‌ర్ తో అత్యంత స‌న్నిహితంగా న‌టించాల్సి వ‌చ్చిన‌ప్పుడు ఆ స‌మ‌యంలో నానా ప‌టేక‌ర్ లైంగికంగా వేదించార‌ని త‌ను శ్రీ స్ప‌ష్టం చేసింది. 
 
ఈ పాట‌కు సంబంధించి త‌న‌కు ముందుగా చెప్ప‌కుండా షూట్ చేశార‌ని ఆమె మండిప‌డింది. నానా ప‌టేర్ తో పాటు న‌టుడు, నిర్మాత సామి, సిద్దిఖీ, ద‌ర్శ‌కుడు రాకేష్ స‌ర‌రాంగ్ కొరియోగ్రాఫ‌ర్ గ‌ణేష్ ఆచార్య‌, లైంగిక వేదింపులకు గురి చేశార‌ని పేర్కొంది. అయితే ఈ విష‌యాల‌పై తాను ఫిర్యాదు చేస్తే ఎవ్వ‌రు ప‌ట్టించుకోలేద‌ని ఆమె ఆరోపించింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.