స‌రికొత్త సాహ‌సం చెస్తున్న నిత్య

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-07-26 04:40:06

స‌రికొత్త సాహ‌సం చెస్తున్న నిత్య

మలయాళ హీరోయిన్ అయిన నిత్య మీనన్ కి అక్కడ కంటే కూడా తెలుగు ఇంకా తమిళ్ లో మంచి పేరు తెచ్చుకుంది. ఎందుకంటే తెలుగు ఇంకా తమిళ్ లో నిత్య మీనన్ కి మంచి పాత్రలు లభించాయి. ఇప్పటికే మంచి నటిగా ప్రూవ్ చేసుకున్న నిత్య మీనన్ ఇప్పుడు డైలాగ్ రైటర్ గా కూడా నిరూపించుకోవాలి అనుకుంటుంది అంట.

అవును నిత్య మీనన్ డైలాగ్ రైటర్ గా "ప్రాణ" సినిమాతో పరిచయం చేసుకోబోతుంది. ఈ సినిమా ని చిత్ర యూనిట్ తెలుగు ,తమిళ్ , మలయాళం , హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో కొన్ని మాటలని తనే రాసుకుంది అంట నిత్య మీనన్. అందుకే ఈ సినిమా తో తన డైలాగ్ క్రియేటివిటీ ని చూపించుకోబోతుంది నిత్య. ఈ సినిమా లో తాను నోవాలిస్ట్ పాత్రని పోషించింది.

ఇక ఈ సినిమా తరువాత కూడా నిత్య మీనన్ మాటల రచయిత గా పలు సినిమాలకి పని చేయబోతుంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.