ఎక్స్ గ‌ర్ల్ ఫ్రెండ్ ఈశ రెబ్బ‌తో ఎన్టీఆర్ మ‌రోసాని రొమాన్స్‌

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

isha rebba and jr ntr
Updated:  2018-07-11 04:49:43

ఎక్స్ గ‌ర్ల్ ఫ్రెండ్ ఈశ రెబ్బ‌తో ఎన్టీఆర్ మ‌రోసాని రొమాన్స్‌

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంకా త్రివిక్రమ్ కలయిక లో వస్తున్న సినిమా "అరవింద సమేత". వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కాబట్టి ఈ సినిమా పై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ ఈశ రెబ్బ కూడా ఒక ముఖ్యపాత్రలో నటిస్తుంది అట.

ఈశ రెబ్బ ఇదివరకు చాలా హిట్ మూవీ లో నటించింది కాని ఒక స్టార్ హీరో సరసన నటించడం మాత్రం ఇదే తొలిసారి. ఇప్పటికే ఈశ రెబ్బ ఇంకా ఎన్టీఆర్ మీద సన్నివేశాల్ని పూర్తీ చేసాడు అంట త్రివిక్రమ్ శ్రీనివాస్. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ కి ఎక్ష్ గర్ల్ ఫ్రెండ్ గా ఈశ రెబ్బ కనిపించనుంది.

ఈ పాత్ర సినిమా కథ చాలా ముఖ్యమైంది అంట. పూర్తి స్థాయి ఫ్యాక్షన్ నేపద్యం లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఎస్.ఎస్.తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. త్రివిక్రమ్ సన్నిహితులు అయిన హారిక హాసిని క్రియేషన్స్ వారే ఈ సినిమాని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.