హీరోయిన్ పై పబ్లిక్ గా హాట్ కామెంట్స్ చేసిన జగపతి బాబు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

jagapathi babu actor
Updated:  2018-08-16 05:57:56

హీరోయిన్ పై పబ్లిక్ గా హాట్ కామెంట్స్ చేసిన జగపతి బాబు

సీనియర్ హీరో అయిన జగపతి బాబు ఇటివలే "గూఢచారి" సినిమాలో నటించాడు. ఈ సినిమాలో రానా అనే పాత్రలో జగపతి బాబు నటించాడు. అయితే ఈ సినిమాలో జగపతి నటించాడు అని రిలీజ్ వరకు చాలా మందికి తెలియదు, కానీ ఇటివలే మూవీ యూనిట్ ఒక ఈవెంట్ ని ఏర్పాటు చేసి జగపతి బాబు ఈ సినిమాలో రానా గా నటించాడు అని ప్రకటించారు.
 
అయితే ఈ ఈవెంట్ లో జగపతి బాబు హీరోయిన్ శోబిత పై హాట్ కామెంట్స్ చేసాడు. శోభిత చాలా బాగా పర్ ఫార్మ్ చేసిందని, తనకు నచ్చిందని. షీ ఈజ్ సూపర్ హాట్ అంటూ జగపతిబాబు షాకింగ్ కాంప్లిమెంట్స్ ఇచ్చాడు.
 
అలాగే ఈ సినిమాకి సపోర్ట్ గా నిలిచినా కింగ్ నాగార్జున కి కూడా చాలా థాంక్స్ అని జగపతి బాబు చెప్పుకొచ్చాడు. శశి కిరణ్ తిక్క డైరెక్ట్ చేసిన ఈ సినిమా లో అడివి శేష్ కి తండ్రిగా జగపతి బాబు నటించాడు.

షేర్ :