కాజల్ అగర్వాల్ కి ఆక్సిడెంట్ చేసిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

kajal and bellam konda srinivas
Updated:  2018-08-13 05:37:55

కాజల్ అగర్వాల్ కి ఆక్సిడెంట్ చేసిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇంకా కాజల్ అగర్వాల్ ఇద్దరూ కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారు అనే విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమా యొక్క షూటింగ్ వీళ్ళు ఒక ఫన్ని పని చేసారు. కాజల్ అగర్వాల్  సాయి శ్రీనివాస్ కలిసి ప్రపంచవ్యాప్తంగా ఒక ఛాలెంజ్ తో చాలా పాపులర్ అయ్యారు. 

వీరు రిస్క్ చేసి ఈ ఛాలెంజ్ ని ప్రజల్లో అవెర్నెస్ కోసం చేస్తున్నారు అని చెప్పారు. ఇప్పటికే సోషల్ మీడియా లో కికి అనే ఛాలెంజ్ తెగ హలచల్ చేస్తుంది. అయితే ఈ ఛాలెంజ్ లో పాల్గొంటే తప్పకుండా వారిని అరెస్ట్ చేస్తాము అని తెలంగాణా పోలీసులు ప్రకటించారు ఎందుకంటే నడుస్తున్న కార్ లో నుంచి దిగి డాన్స్ చేస్తే వాళ్ళ ప్రాణానికే ప్రమాదం.

అయితే కాజల్ ఇంకా సాయి శ్రీనివాస్ ఛాలెంజ్ లో ఫోర్ వీలర్ బదులుగా వీల్ చైర్ ని వాడుకున్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకొని రావడానికి స్టార్స్ ఇలాంటివి అన్ని చేయాలి అని ఈ ఇద్దరు చెప్పకనే చెప్పారు.

షేర్ :