విజయ్ దేవరకొండ కి కాజల్ అగర్వాల్ లిప్ కిస్ ఇస్తుందా ?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-07-09 14:50:13

విజయ్ దేవరకొండ కి కాజల్ అగర్వాల్ లిప్ కిస్ ఇస్తుందా ?

సెన్సేషనల్ హీరో అయిన విజయ్ దేవరకొండ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ హీరో చేస్తున్న "టాక్సీ వాలా" ఇంకా "గీత గోవిందం" అనే మూవీ రిలీజ్ కి రెడీ గా ఉన్నాయి. ఈ సినిమా తో పాటు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్నాడు విజయ్.

అయితే ఈ సినిమాలో విజయ దేవరకొండ కి హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తున్నట్టు తెలుస్తుంది. విజయ్ దేవరకొండ సినిమా అంటే లిప్ లాక్ లకు కొదవ ఉండదు అని ఫిలింనగర్ లోటాక్ మరి కాజల్ అగర్వాల్ విజయ్ దేవరకొండ కు లిప్ కిస్ ఇస్తుందా.

అసలు క్రాంతి మాధవ్ లాంటి క్లాస్ డైరెక్టర్ లిప్ లాక్ సీన్స్ పెడతాడ లేదా అనేది క్యూస్షన్ మార్క్. సీనియర్ ప్రొడ్యూసర్ అయిన కే.ఎస్ రామారావు క్రియేషన్ కమర్షియల్స్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంభందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

 

 

షేర్ :