శ్రీ రెడ్డికి ఎంత ఆస్తి ఉందోతెలుసా

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-04-11 17:48:29

శ్రీ రెడ్డికి ఎంత ఆస్తి ఉందోతెలుసా

తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో మ‌హిళ‌ల‌పై లైంగిక వేధింపులు జ‌రుగుతున్నాయంటూ సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని శ్రీ రెడ్డి ఒక‌టి త‌ర్వాత ఒక‌టి లీక్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్న సంగ‌తి తెలిసింది..  తాజాగా శ్రీరెడ్డి తెలుగు మ‌హిళ‌ల‌కు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో అవ‌కాశాలు ఇవ్వాలంటూ అర్థ‌న‌గ్నంతో నిర‌స‌న తెలిపి దేశ‌వ్యాప్తంగా సెన్సేష‌న‌ల్ గా మారింది.
 
ఇక‌ తాజాగా శ్రీరెడ్డి ఆస్తుల విలువ యాక్ట‌ర్ కళ్యాణి ఓ ప్ర‌ముఖ మీడియా ఛాన‌ల్ ల్లో వివ‌రించింది...  శ్రీరెడ్డి 144 ఎకరాల రియల్ ఎస్టేట్ వెంచర్ చేస్తోందని, అలాగే ఆడి, వెర్నా కారులు వున్నాయని, దీంతోపాటు కోటిన్నర ఖరీదైన అపార్ట్ మెంట్ ఉన్నాయ‌ని ఆమె తెలిపింది... వీట‌న్నింటికి త్వ‌ర‌లో సాక్షాలతో స‌హా రాబ‌డ‌తానని మీడియా సాక్షిగా కళ్యాణి తెలిపింది.
 
అయితే ఈ స‌మాచారాన్ని విన్న ప్ర‌తీ ఒక్క‌రు కేవ‌లం మూడు సినిమాలలో న‌టించిన శ్రీరెడ్డికి ఇంత ఆస్తి ఎక్క‌డ నుంచి వ‌చ్చంద‌ని,సోష‌ల్ మీడియాలో ఆమె ఫాలోవ‌ర్స్ చ‌ర్చించుకుంటున్నారు.. క‌ళ్యాణి సాక్షాల‌తో బ‌య‌ట‌కు తీసుకు వ‌స్తానంటుంటే ఆ సాక్ష్యాలు వ‌చ్చాక చూద్దాం అని చ‌ర్చించుకుంటున్నారు కొంద‌రు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.