కమ‌ల్ సినిమాల‌కు గుడ్ బై

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

kamal haasan
Updated:  2018-07-02 12:02:14

కమ‌ల్ సినిమాల‌కు గుడ్ బై

గ‌తంలో సినిమాలు హాఫ్  టైమ్, రాజ‌కీయాలు హాఫ్ టైమ్ చేసేవారు.ముఖ్యంగా తెలుగు త‌మిళ ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌జ‌లు వీరిని అలాగే ఆద‌రించారు..ఇప్పుడు రాజ‌కీయాలు మ‌రిపోయాయి..ఫుల్ టైం పాలిటిషియ‌న్ గా ఉన్నా స‌క్సె స్ వ‌స్తుందో లేదో తెలియ‌దు..అందుకే చిరంజీవి ప‌వ‌న్ ఇటు ఎవ‌రైనా స‌రే అదే దారిలో వ‌స్తున్నారు.. సినిమాలు ప‌క్క‌న పెట్టి రాజ‌కీయాలు చేస్తున్నారు..
 
ఇక  ఇప్పుడు త‌మిళ‌నాడులో కూడా సౌత్ ఇండియా సూపర్ స్టార్ ర‌జ‌నీ, లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ కూడా రెండు రాజ‌కీయ పార్టీల‌తో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌స్తుత రాజ‌కీయ పార్టీల‌కు గ‌ట్టి పోటీ ఇవ్వ‌నున్నారు, అనేది స్ప‌ష్టం అయిపోయింది. ఇక వీరు ఇద్ద‌రూ సినిమాలు చేస్తూ రాజ‌కీయాలు చేసే ఛాన్స్ లేదు... ఇప్ప‌టికే ర‌జ‌నీ సీనిమాల‌కు ఫుల్ స్టాప్ పెట్టి ఫుల్ టైమ్ రాజ‌కీయాల్లో ఉండాల‌ని చూస్తున్నారు అని వార్త‌లు వినిపించాయి కోలీవుడ్ మార్కెట్లో.
 
అయితే ఇటు క‌మ‌ల్ ఓ విష‌యం పై కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశాడు.. తాను భవిష్య‌త్తులో సినిమాలు చేయ‌బోన‌ని స్ప‌ష్టం చేశాడు దీంతో లోక‌నాయ‌కుడి ఫ్యాన్స్ ఆలోచ‌న‌లో ప‌డ్డారు..ట్విట్ట‌ర్ లో ఆయ‌న చిట్ చాట్ లో ఓ అభిమానితో  చెప్పిన మాట ఇది... ఇప్పుడు అంద‌రిని ఆలోచింప‌చేసింది..
 
ఇక స‌త్య‌జిత్  రే తో సినిమాలు మీరు చేయ‌లేదు... అంటే ఆ అవ‌కాశం త‌న‌కు రాలేద‌ని,ఇప్పుడు ఆయ‌న మ‌న మ‌ధ్య లేరు ఒక‌వేళ వ‌చ్చినా తాను భ‌విష్య‌త్తులో సినిమాలు చేసే ఆలోచ‌న‌లో లేను అని ఆయ‌న అన్నారు ...దీంతో అంద‌రూ షాక్ అయ్యారు ... ఇక మ‌రో సంవ‌త్స‌రంలో త‌మిళ‌నాట ఎన్నిక‌లు ఉన్నాయి.. ఈ స‌మ‌యంలో ఆయ‌న ఇటువంటి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు అని, ఎన్నికల‌కు మ‌రో సంవ‌త్స‌రం ఉంది కాబట్టి ఆయ‌న ప్ర‌జ‌ల్లో ఉంటారు అని అంటున్నారు అంద‌రూ.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.