నేను ఒక హాలీవుడ్ ఫిలిం తీసాను - కమల్ హసన్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

kamal haasan
Updated:  2018-07-30 03:40:21

నేను ఒక హాలీవుడ్ ఫిలిం తీసాను - కమల్ హసన్

యూనివర్సల్ హీరో అయిన కమల్ హసన్ నటిస్తూ డైరెక్ట్ చేసిన సినిమా "విశ్వరూపం 2". ఈ సినిమా ఆగష్టు 10 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది. ప్రస్తుతం కమల్ హసన్ ఈ సినిమాకి సంభందించిన రిలీజ్ పనుల్లో అలాగే ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు.
 
ఈ సంధర్బంలో ఈ సినిమా గురించి కమల్ హసన్ మాట్లాడుతూ "హాలీవుడ్ తరహాలో తెరకెక్కిన ఈ సినిమా లో నేను స్పై ఏజెంట్ గా నటించాను. హాలీవుడ్ సినిమాను ఇన్స్పిరేషన్ గా తీసుకొనే ఈ సినిమాని డైరెక్ట్ చేశాను, యాక్షన్ సీక్వెన్స్ అయితే హాలీవుడ్ రేంజ్ లో ఉంటాయి" అని చెప్పుకొచ్చాడు కమల్ఈ  సినిమా లో కమల్ సరసన పూజా కుమార్, ఆండ్రియాలు హీరోయిన్స్ గా నటించారు.
 
ఇకపోతే ఈ సినిమా యొక్క ఫస్ట్ పార్ట్ రిలీజ్ సమయం లో ఎన్నో గందరగోళ విషయాలు జరిగాయి అయితే ఇప్పుడు ఈ పార్ట్ 2 రిలీజ్ సమయం లో అలాంటివి ఏవి జరగకుండా చూసుకుంటాను అంటున్నాడు కమల్ హసన్.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.