టీం కి గోల్డ్ కాయిన్స్ పంచి శభాష్ అనిపించుకున్న కీర్తి సురేష్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

heroine keerthi suresh
Updated:  2018-08-10 05:10:16

టీం కి గోల్డ్ కాయిన్స్ పంచి శభాష్ అనిపించుకున్న కీర్తి సురేష్

"నేను శైలజా" అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్. ఈ సినిమా తరువాత తెలుగు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన "అజ్ఞతవాసి" సినిమాలో నటించింది కీర్తి సురేష్. ఈ రెండు సినిమాలు తెచ్చిపెట్టలేని పేరుని కేవలం "మహానటి" అనే సినిమా ద్వారా సంపాదించుకుంది.
 
ఈ సినిమా లో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించి అందరి అభినందనలను అందుకుంది. ఈ సినిమా లో భాగంగా కీర్తి షూటింగ్ సమయం లో అందరికి గోల్డ్ కాయిన్స్ ని పంచింది అంట. ఇప్పుడు మళ్ళీ ఇదే పనిని కీర్తి తన నెక్స్ట్ సినిమా లో కూడా చేసింది. కీర్తి సురేష్ ప్రస్తుతం విశాల్ సరసన తమిళ్ లో "పందెంకోడి 2" సినిమా లో నటిస్తుంది.
 
అయితే లేటెస్ట్ న్యూస్ మేరకు కీర్తి సురేష్ ఈ మూవీ యూనిట్ అందరికి గోల్డ్ కాయిన్స్ ని పంచి పెట్టింది అంట. కీర్తి సురేష్ ఇలా టీం అందరితో కలిసిమెలిసి ఉండటం పట్ల అందరూ సంతోషం వ్యక్తం చేసారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.