చిరుని కలిసిన ఆ ముద్దుగుమ్మ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

chiranjeevi
Updated:  2018-09-25 06:16:46

చిరుని కలిసిన ఆ ముద్దుగుమ్మ

మెగాస్టార్ చిరంజీవి పక్కన డాన్స్ చెయ్యడమే ఒక కల అనుకుంటారు కొంతమంది హీరోయిన్ లు. ఇదొక చిన్న పాత్రా దొరికిన చాలు అనుకునే వారు లేకపోలేదు. అయన రి ఎంట్రీ ఇచ్చిన “ఖైదీ నెం:150” చిత్రంలో రత్తాలు అందరికి గుర్తుండే ఉంటుంది. రాయ్ లక్ష్మి ఈ పాటకి చిరుతో కలిసి చిందేసింది. మెగాస్టార్ లాంటి వ్యక్తితో కలిసి డాన్సులు చేసే అవకాశం దొరకడం తన అదృష్టం అంటూ ఉబ్బిత‌బ్బిబ్బ‌య్యింది. 
 
Another schedule wrap of #WHEREISTHEVENKATLAXMI & couldn’t hv been so special & memorable being in Hyd.. #Rathalu met her fav ultimate man after ages #ChiranjeeviSir &family it’s like coming bk home when I meet them Thank U Days like these make me so so happy & blessed.
 
ఆ తరవాత వారిద్దరూ కలిసింది లేదు. కాకపోతే ప్రతీ ఇంటర్వ్యూ లోను మెగాస్టార్ ఆలా ఉంటారు ఇలా ఉంటారు అది ఇది అని మెగాస్టార్ జపం చేస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈమె “వేర్ ఐస్ వెంకటలక్ష్మి” లో నటిస్తుంది. ఒక షెడ్యూల్ నిమిత్తం హైదరాబాద్ వచ్చిన ఈమె మెగాస్టార్ ని అతని కుటుంబాన్ని కలిసింది. చిరుతో పటు సుష్మిత అతని భార్య సురేఖలతో కూడా ఫోటోలు దిగి తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.