గూఢచారి హీరోయిన్ ని తిట్టిన మహేష్ ఫ్యాన్స్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

heroine sobhia dulipala
Updated:  2018-08-09 02:57:42

గూఢచారి హీరోయిన్ ని తిట్టిన మహేష్ ఫ్యాన్స్

"గూఢచారి" సినిమా ఇటివలే రిలీజ్ అయ్యి మంచి పెద్ద హిట్ గా నిలిచింది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో సూపర్ స్టార్ట్ మహేష్ బాబు మూవీ టీం ని విష్ చేస్తూ ఒక ట్వీట్ వేసాడు. దానికి రిప్లై గా హీరోయిన్ శోభిత దూళిపాళ్ల జస్ట్ థాంక్స్ చెప్పింది అంతే. దాంతో ఈ థాంక్స్ అనే పదమే ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ కి కోపసం తెప్పించింది.
 
మహేష్ బాబు సూపర్ స్టార్ అలాంటి వ్యక్తి అభినందనలు తెలియజేస్తే కేవలం థాంక్స్ ఎలా చెబుతావ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అని అనాలి లేకపోతే సార్ అనాలి అంటూ ఆ హీరోయిన్ పై దాడి చేస్తున్నారు.
 
ఇటీవలే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఆదర్శ్ బాలకృష్ణ ని టార్గెట్ చేసారు ఎందుకంటే ఎన్టీఆర్ ని ఎన్టీఆర్ అని మాత్రమే సంభోదించాడు అయితే త్రివిక్రమ్ ని మాత్రం సార్ అని అన్నాడు దాంతో కోపానికి వచ్చిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆదర్శ్ బాలకృష్ణ పై విమర్శలు చేసారు. ఇప్పుడేమో శోబిత పై ఫైర్ అవుతున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.