న్యూయార్క్ లో సందడి చేయనున్న మహేష్ బాబు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

super star mahesh babu
Updated:  2018-07-21 01:58:36

న్యూయార్క్ లో సందడి చేయనున్న మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇటివలే ఈ మూవీ యూనిట్ డెహ్రాడూన్ లో షూటింగ్ ని పూర్తి చేసుకున్నారు. ఈ చిత్రం లో ని కొన్ని సీన్స్ ని న్యూయార్క్ లో చిత్రీకరించాలని వంశీ పైడిపల్లి ప్లాన్ చేసాడు.
 
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ అక్టోబర్ లో కొన్ని సీన్స్ ని మన్హట్టన్ లో కూడా షూట్ చేస్తారు అట. ఈ షెడ్యూల్ తరువాత గోవా లో కూడా ఒక షెడ్యూల్ ప్లాన్ చేసాడు దర్శకుడు. కాని సినిమా సగానికి పైగా మాత్రం న్యూయార్క్ లోనే జరుగుతుంది అట.
 
పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు కాలేజీ స్టూడెంట్ గా నటిస్తున్నాడు అని టాక్. అలాగే మహేష్ బాబు ఫ్రెండ్ గా అల్లరి నరేష్ నటించనున్నాడు. ఇకపోతే ఈ సినిమా మహేష్ బాబు 25 వ సినిమాగా తెరకెక్కుతుంది. దిల్ రాజు ఇంకా అశ్విని దత్ ఇద్దరు కలిసి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమా కి సంగీతం అందిస్తున్నాడు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.