సడన్ గా టూర్ కి వెళ్ళిన మహేష్ బాబు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

mahesh babu family
Updated:  2018-08-08 12:17:29

సడన్ గా టూర్ కి వెళ్ళిన మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు తన 25 వ సినిమాని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్నాడు అనే విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమా యొక్క టైటిల్ ని మహేష్ బాబు పుట్టిన రోజు సంధర్బంగా ప్రకటించబోతున్నారు అని మూవీ యూనిట్ తెలిపారు. 

ఫ్యాన్స్ కూడా ఈ సినిమా ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ రిలీజ్ హంగామా లో ఉన్నారు. అయితే ఇలాంటి సమయం లో మహేష్ బాబు తన ఫ్యామిలీ తో కలిసి ఒక షార్ట్ ట్రిప్ కి వెళ్ళాడు అని తెలిసింది. అసలు ఇక్కడ ఇంత హంగామా పెట్టుకొని సడన్ గా మహేష్ బాబు ఈ టూర్ ఎందుకు ప్లాన్ చేసాడు అనేది ఎవరికీ అర్ధం కాని విషయం.

"భరత్ అనే నేను" హిట్ తరువాత మహేష్ బాబు ఇప్పటికే రెండు టూర్స్ వెళ్ళాడు ఇప్పుడు ఇది మూడో టూర్ మహేష్ వెళ్ళడం. తటూర్ నుంచి తిరిగి రాగానే గోవా షెడ్యూల్ లో జాయిన్ అవుతాడు అంట మహేష్ బాబు. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.