)సోషల్ మీడియాలో వైరల్ గా మారిన మహేష్ అభిమాని చేసిన ప్రయత్నం

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

mahesh babu
Updated:  2018-10-30 12:30:17

)సోషల్ మీడియాలో వైరల్ గా మారిన మహేష్ అభిమాని చేసిన ప్రయత్నం

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ పేరు కి ఉండే క్రేజ్ ఏ వేరు. మన తెలుగు రాష్ట్రల్లోనే కాదు ఆల్ ఓవర్ ఇండియా మహేష్ ఫాన్స్ ఉన్నారు. బాలీవుడ్ లో సెలబ్రిటీలు సైతం మహేష్ కి ఉన్న క్రేజ్ పై చాలా సార్లు స్పందించడం మనం చూసాం.ఇక ఓవర్ సీస్ కి వస్తే మహేష్ ఓవర్ సీస్ కింగ్ అనే చెప్పాలి. ఏ హీరో కి లేని క్రేజ్ ఓవర్ సీస్ లో మహేష్ సొంతం. మహేష్ సినిమాలు కూడా ఆ క్రేజ్ ని ప్రూవ్ చేస్తూ ఆ రేంజ్ లోనే వసూళ్లు వర్షం కురిపిస్తాయి. ప్రవాస భారతీయులు అయిన అమెరికా లో నివసించే ఆంధ్రుల్లో అయితే మహేష్ ని విపరీతంగా అభిమానించి, ఆరాధించే వాళ్ళు కూడా లేకపోలేదు. తాజాగా ఒక అభిమాని మహేష్ బాబును  న్యూయార్క్ లో కలిసే ప్రయత్నం చేసిన విధానం..
 
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహర్షి చిత్రం షూటింగ్ కోసం అమెరికా వెళ్లిన మహేష్ బాబును అమెరికాలోనే ఉండే చైతన్య అనే అభిమాని కలవాలని నిర్ణయిచుకున్నాడట. అలా నిర్ణయించుకున్న చైతన్య వారం రోజుల పాటు పడ్డ కష్టంను ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ఆ ప్రయత్నం తాలూకా విషయాలు అతని మాటల్లోనే, మహేష్ న్యూయార్క్ లో ల్యాండ్ అయ్యాడనే విషయం తెలియగానే వెంటనే నేను న్యూ యార్క్ వెళ్లాను. అంత పెద్ద నగరంలో మహేష్ ఎక్కడున్నాడో ఎలా తెలుసుకోవాలో అనుకున్నారు. ఆ సమయంలోనే నమ్రత గారు సితార - ఆలియాభట్ లు కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. ఆ హోటల్ వద్దకు వెళ్లాను. రోజంతా ఆ హోటల్ ముందు నిల్చున్నాను. అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ నన్ను అక్కడ నుండి పంపించేందుకు ప్రయత్నించగా - మా సూపర్ స్టార్