ఎమ్మెల్యేగా కొరటాల?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-04-29 10:43:27

ఎమ్మెల్యేగా కొరటాల?

సినిమా అంటేనే ఎక్కువగా గుర్తుకు వచ్చేది ఎంటర్టైన్మెంట్...సినిమాలలో ఎక్కువగా రాజకీయాలు చూపించారు...ఒక వేళా చూపించిన కొద్దీ సేపు మాత్రమే ఉంటుంది కానీ, సినిమా మొత్తం రాజకీయాలపైన నడిపించడం చాల అరుదుగా ఉంటుంది..ఈ మధ్య కాలంలో ఈ కోవలో వచ్చిన సినిమాలు చాల తక్కువ..అవీ లీడర్ తర్వాత ఇప్పుడు భరత్ అనే నేను, ఈ రెండు సినిమాలు మొత్తం రాజకీయాలపైన నడుస్తాయి...అందులోను హీరోలు ముఖ్యమంత్రి పాత్రలో...
 
సినిమా మొత్తం రాజకీయల బ్యాక్ డ్రాప్ లో నడిపించి ప్రేక్షకులను మెప్పించడం చాల కష్టం...కానీ ఈ రెండు సినిమాలు విజయం సాధించాయి... ఈ సినిమాలు విజయం సాధించడానికి ముఖ్య కారకులు డైరెక్టర్స్....డైరెక్టర్స్ కి రాజకీయాలపైన అవగాహనా లేకపోతె ఇలాంటి సినిమాలు తీయడం చాల కష్టం...భరత్ అనే నేను సినిమా విషయానికి వస్తే మహేష్ బాబు నాకు రాజకీయాలపైన అవగాహనా లేదు.. ప్రతి క్యారెక్టర్ వాస్తవానికి దగ్గరగా ఉండేటట్టు...ప్రతి సన్నివేశం వాస్తవానికి దగ్గరగా ఉండేలా, ప్రేక్షకులకు ఎక్కడో ఒక చోట రిలేట్ అయ్యేలా కొరటాల దగ్గరుండి చూసుకున్నారు అని చెప్పారు మహేష్...
 
సీఎం క్యారెక్టర్ అంటే చాల భయపడ్డ, కానీ కొరటాల రాజకీయాల గురించి వివరించి, దగ్గరుండి ఈ పాత్రని నాతో చేపించాడని చెప్పారు...అలాగే కొరటాల శివకు రాజకీయాలంటే బాగా ఆసక్తని...కొరటాలకి ఎమ్మెల్యే అవ్వాలనే కోరిక ఉందని, తనతో ఈ విషయం చెప్పాడని మహేష్ అన్నారు...కొరటాల వరుస హిట్లతో మంచి పేరు సంపాదించుకున్నారు.. ఇదే ఊపును కొనసాగిస్తే ఎదో ఒక పార్టీ నుండి ఎమ్మెల్యే టికెట్ రావడం ఖాయం అని అంటున్నారు సినీ ప్రముఖులు...

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.