జ‌య‌ ఇక లేరు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

director jaya
Updated:  2018-08-31 11:41:58

జ‌య‌ ఇక లేరు

తెలుగుచిత్ర పరిశ్ర‌మ‌ను విషాదం వెంటాడుతోంది. నంద‌మూరి హ‌రికృష్ణ చ‌నిపోయాడు అన్న వార్త మ‌రువ‌క‌ముందే మ‌హిళా ద‌ర్శ‌కురాలు పీ. జ‌య మ‌ర‌ణ వార్త ప్ర‌స్తుం క‌ల‌చి వేస్తోంది. గ‌త కోద్దికాలంగా అనారోగ్యంతో బాద‌ప‌డుతున్న జ‌య గురువారం రాత్రి గుండెపోటుకు గురిఅయి హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. 
 
జ‌య వ‌య‌స్సు 54 సంవత్స‌రాలు, ఆమె భ‌ర్త రాజు సినీ నిర్మాతగా పీఆర్ఓంగా సుప‌రిచితుడు కెరియ‌ర్ బిగినింగ్ లో జ‌ర్న‌లిస్ట్ గా స్టార్ట్ చేసిన ఆమె 2003లో చంటిగాడు మూవీకి డైరెక్ట‌ర్ పాత్ర పోషించి స‌క్సెస్ అయ్యారు. ఆ త‌ర్వాత ప్రేమికులు, గుండ‌మ్మ‌గారి మ‌న‌వ‌డు, స‌వాల్, ల‌వ్ లీ, వైశాకం చిత్రాల‌కు డైరెక్ట‌ర్ చేశారు జ‌య‌.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.