నన్ను రేప్ చేశారు.. మలయాళ హీరోయిన్ పార్వతి

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

malayalam heroine parvathi
Updated:  2018-11-01 12:48:48

నన్ను రేప్ చేశారు.. మలయాళ హీరోయిన్ పార్వతి

మీటూ ఉద్యమ నేపథ్యంలో  మరో భామ తన పై జరిగిన లైంగిక దాడి కోసం మీడియా తో పంచుకుంది.తన పై అత్యాచారం జరిగింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది ఒక మలయాళ ముద్దుగుమ్మ. మలయాళ చిత్రాల్లో నటించిన ఈ భామ తాజాగా బాలీవుడ్ లో కూడా నటిస్తోంది. ఇంతకీ ఆ భామ ఎవరో కాదు పార్వతి తిరువొత్. టూ ఉద్యమం దేశ వ్యాప్తంగా ఊపందుకోవడంతో పార్వతి కూడా మీడియా ముందుకు వచ్చింది .

నాపై అత్యాచారం జరిగింది. అయితే ఆ అత్యాచారం జరిగింది ఇప్పుడు కాదు...చిన్నప్పుడు ! నాకు మూడేళ్ళ వయసు ఉన్నప్పుడే రేప్ జరిగింది అయితే అది రేప్ అన్న విషయం చాలా సంవత్సరాలకు కానీ నాకు తెలియదు, దాంతో అప్పటి నుండి ఎన్నో రాత్రులు నాకు నిద్ర లేదు అని తన పై జరిగిన ఘటన కోసం పంచుకుంది ఈ భామ.అత్యాచారం జరిగింది అన్న ఆలోచన నన్ను తీవ్ర మానసిక ఆందోళనకు గురిచేసిందని అందుకే దీనిపై అందరిలో సామాజిక స్పృహ, అవగాహన పెంచేలా కృషి చేయాలని చెప్పుకొచ్చింది .

సినిమాల్లోకి వచ్చాక మాత్రం ఎవరూ నన్ను ఆ దృష్టితో చూడలేదని చెప్తుంది పార్వతి. హీరో దిలీప్ ఆమధ్య మరో హీరోయిన్ తో అసభ్యంగా ప్రవర్తించాడని వచ్చిన తీవ్ర ఆరోపణలు తో, అతడికి వ్యతిరేకంగా తీవ్రంగా స్పందించింది పార్వతి దాంతో అక్కడ ఈ భామకు ఆశించిన మేర సినిమాలు రావట్లేదు.

షేర్ :