కోపంతో ఊగిపోతున్న మంచు లక్ష్మి

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

manchu lakshmi
Updated:  2018-07-18 03:58:59

కోపంతో ఊగిపోతున్న మంచు లక్ష్మి

మంచు లక్ష్మి పై సోషల్ మీడియా లో ఎలాంటి ట్రోల్స్ వస్తాయో మనందరికీ తెలిసిన విషయమే. అయితే అలంటి కొన్ని ట్రోల్స్ ని మంచు లక్ష్మి కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. కాని అవి లిమిట్ దాటి పర్సనల్ గా వెళ్తే మాత్రం సింహం లా మారుతుంది అట మంచు లక్ష్మి.

మంచు లక్ష్మి సోషల్ మీడియా లో వచ్చే కామెంట్స్ పై స్పందిస్తూ "సోషల్ మీడియా లో నా గురించి ఎన్నో కామెంట్స్ వస్తాయి కాని ఏ ఒక్క కామెంట్ ని కూడా సీరియస్ గా తీసుకొను, కానీ ఈ మధ్య కొంత మంది సోషల్ మీడియా లో నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు.

అలాంటి వాళ్ళని మాత్రం అస్సలు వదిలి పెట్టను. నా కుటుంబాన్ని టార్గెట్ చేసి యూట్యూబ్ లో ఫోటోలు - వీడియోలు పెట్టి మార్ఫింగ్ చేసే వాళ్లను చెప్పుతో కొట్టాలనిపిస్తోంది" అంటూ కోపం తో ఊగిపోయింది మంచు లక్ష్మి. ఏదైనా లిమిట్ లో ఉన్నంత వరకు లేకపోతే మాత్రం వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అనుకుంటూ చెప్పుకొచ్చింది ఈ యాంకర్ కం నటి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.