నెలరోజుల ముందు నుండే పెళ్లి వేడుకకు ముస్తాబు అవుతున్న ప్రియాంక

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

priyanka chopra
Updated:  2018-10-30 11:50:17

నెలరోజుల ముందు నుండే పెళ్లి వేడుకకు ముస్తాబు అవుతున్న ప్రియాంక

ప్రియాంక చోప్రా తనకంటే వయసు లో చిన్నవాడైన నిక్ జోసస్ తో ప్రేమ లో ఉన్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఆగస్ట్ నెలలో వాళ్ళ పెళ్లి విషయం లో క్లారిటీ తెచ్చుకొని ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.పెళ్లిని ని డిసెంబర్ నెలలో అంటూ ప్రకటించారు. వివాహానికి నెల కంటే ఎక్కువ సమయమే ఉంది. అయినా కూడా అప్పుడే ప్రియాంక చోప్రా ఇంట్లో పెళ్లిసందడి మొదలైపోయింది.ఆదివారం రాత్రి ప్రియాంక చోప్రాను పెళ్లి కూతురును చేయడంతో పెళ్లి పనులు మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది.

ఈ విషయాన్ని ఫొటోగ్రాఫర్ మిమి కట్రెల్ తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ఇంతకీ ఈయనకి,  ప్రియాంక పెళ్లి కి సంబంధం ఏంటి అంటే... మిమి నే ప్రియాంక వెడ్డింగ్ ని కవర్ చేయబోతున్న ఫోటోగ్రాఫర్. తాజాగా ఆయన ఒక ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రియాంక పెళ్లి హడావుడి మొదలైందన్నట్లుగా ఆయన పేర్కొన్నాడు. బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ నుండి కూడా ముఖ్య అతిధులు హాజరు కాబోతున్న వివాహ వేడుకను రాజస్థాన్ లోని కోటలో ఘనంగా చేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లు మొదలయ్యాయి. సాంప్రదాయ బద్దంగా జరిగిన వివాహ నిశ్చితార్థం జరిగింది కాబట్టి, వివాహం కూడా  సాంప్రదాయ బద్దంగా జరుగబోతుంది అని తెలుస్తుంది.

పూర్తిగా హిందూ సాంప్రదాయ బద్దంగా ఈ వివాహం జరుగుతుంది అని సమాచారం. నిక్ క్రిస్టియన్ అయినా కూడా హిందూ సాంప్రదాయంలో వివాహం జరి