లైంగిక ఆరోప‌ణలు ఎదుర్కుంటున్న హీరోల లిస్ట్ ఇదే

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

crime
Updated:  2018-10-13 11:20:16

లైంగిక ఆరోప‌ణలు ఎదుర్కుంటున్న హీరోల లిస్ట్ ఇదే

ప్ర‌స్తుతం మీ టూ ఉద్యమం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారుతుంది. గ‌తంలో త‌మ‌కు ఎదురురైన చేదు అనుభ‌వాన్ని కొంత‌మంది మ‌హిళ‌లు ధైర్యంగా సోష‌ల్ మీడియాలో మీటూ ను వేదిక‌గా చేసుకుని సంచ‌ల‌న విష‌యాల‌ను బ‌య‌ట‌పెడుత‌న్నారు. మొద‌టిగా త‌నుశ్రీ మీటూ ను వేధిక‌గా చేసుకుని  2008లో విడుద‌ల అయిన హార్న్ ఓకే ప్లీజ్ చిత్ర షూటింగ్ లో త‌న‌ను నానా ప‌టేక‌ర్ లైంగికంగా వేధించార‌డ‌ని చెప్పి టాలీవుడ్ మొత్తాన్ని షేక్ చేసింది. 
 
దీంతో మిగిలిన వారంద‌రూ త‌మ మౌనాన్ని వీడి గ‌తంలో త‌మ‌కు జ‌రిగిన అన్యాయాన్ని బ‌య‌ట పెడుతున్నారు. ఇక ఈ ఉద్య‌మం ర‌చ్చ‌కు ఎక్క‌డంతో చివ‌ర‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఉద్య‌మంపై సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ ఆరోప‌ణ‌ల‌పై విచార‌ణ జ‌రిపి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఇందుకు రిటైర్డ్ సినియ‌ర్ న్యాయ‌వాదులు ఓ క‌మిటీని నిర్వ‌హించాల‌ని కేంద్ర మంత్రిత్వ శాణ ప్ర‌క‌ట‌ణ‌ కూడా చేసింది.
 
ప్ర‌ధానంగా లైంగిక ఆరోప‌ణ‌లు ఎదుర్కుంటున్న బాలీవుడ్ ప్ర‌ముఖుల లిస్ట్ ఇదే..
 
1. నానాప‌టేక‌ర్- ఈయ‌న‌పై త‌నుశ్రీ ఫిర్యాదు చేసింది.
2. అలోక్ నాథ్ - ఇత‌నిపై టీవీ డైరెక్ట‌ర్, ర‌చ‌యిత వినితా నంద ఫిర్యాదు చేసింది.
3. వికాస్ బ‌హ‌ల్- ఇత‌నిపై హ