ప్రొడ్యూసర్స్ కి షాక్ ఇచ్చిన మెగా హీరో

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-07-26 12:12:12

ప్రొడ్యూసర్స్ కి షాక్ ఇచ్చిన మెగా హీరో

సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ ఇటివలే "తేజ్ ఐ లవ్ యు" మూవీ తో డబల్ హ్యాట్రిక్ ఫ్లాప్ ని అందుకున్నాడు. ఈ ఫ్లాప్ తరువాత తన కెరీర్ ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు తేజు. ప్రస్తుతం తేజు తన తదుపరి సినిమాని కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. 
 
అయితే ఇంకొన్ని రోజుల్లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది అనుకుంటుంటే ఇంతలో తేజు వచ్చి ఫిట్నెస్ కోసం అమెరికా వెళ్తున్నాను అని చెప్పాడు. గత కొంత కాలంగా తన ఫిసిక్ ని చేంజ్ చేసుకుందాం అనుకుంటున్న తేజు ఇప్పుడు అమెరికా వెళ్లి అక్కడ తన హెల్త్ గురించి అలాగే సినిమా లుక్ గురించి కేర్ తిసుకోనున్నాడు. తేజు ఇలా చెప్పగానే ప్రొడ్యూసర్స్ షాక్ అయ్యారు అంట. 
 
ఎంతుకంటే తేజు ఇప్పుడు అమెరికా వెళ్తే మూడు నెలల వరకు రాడు. సో ఇప్పుడు షూట్ పోస్ట్ పోన్ అయ్యింది అందుకే ప్రొడ్యూసర్స్ ఇప్పుడు తేజు కోసం వెయిట్ చెయ్యడం తప్ప ఇంకేం చేయలేరు. ఇదిలా ఉంటే తేజుకి ఇప్పుడు ఈ సినిమా హిట్ అవ్వడం ఎంతో అవసరం. 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.