ఫ‌స‌క్ పై మోహ‌న్ బాబు సంచ‌లన వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

mohan babu
Updated:  2018-09-04 11:53:09

ఫ‌స‌క్ పై మోహ‌న్ బాబు సంచ‌లన వ్యాఖ్య‌లు

గత కొద్దీ రోజులుగా ‘ఫసక్‌’ అన్న పదం ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్న సంగతి తెలిసిందే..ఈ పదాన్ని సీనియర్‌ నటుడు మోహన్‌ బాబు ఒక ఇంగ్లీష్ ఛానల్ కి ఇచ్చిన్న ఇంటర్వ్యూలో తన సినిమాకి సంబంధించిన సీన్ ని వివరిస్తూ ఈ పదాన్ని వాడారు...ఈ పదాన్ని ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో సుమారు 200 వీడియోలు హల చల్ చేస్తున్నాయి..
mohan babu
 
ఈ ట్రోలింగ్ పై మోహన్ బాబు స్పందించారు...ఫసక్‌ అనే పదంతో ట్రోల్ చేస్తున్న వీడియోలు అన్ని ఇన్నోవేటివ్ గా ఉన్నాయంటూ ట్వీట్ చేశారు...దీనిపైనా మంచు లక్షి, మనోజ్, విష్ణులు కూడా ట్వీట్ చేశారు...ఇప్పుడు ఈ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.

షేర్ :

Comments

0 Comment