స‌వ్య‌సాచిపై నాగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-08-03 01:22:28

స‌వ్య‌సాచిపై నాగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

అక్కినేని నాగ చైతన్య ఇంకా చందు మొండేటి కాంబినేషన్ లో వస్తున్న సినిమా "సవ్యసాచి". ఎప్పుడో అనగా స్టార్ట్ అయిన ఈ సినిమా షూటింగ్ ఇంకా సాగుతూనే ఉంది. అయితే ఈ సినిమా లేట్ అవ్వడం దాని పై అక్కినేని నాగార్జున స్పందిస్తూ ఈ సినిమా రీ షూటింగ్ లో ఉంది అని చెప్పుకొచ్చాడు. "ఈ సినిమా లో ఒక సాంగ్ ఇంకా కొన్ని సీన్స్ చూసాను.
 
ఈ సినిమా కథ పై నాకు చాలా నమ్మకంగా ఉంది, కానీ కొన్ని విషయాల్లో సంతృప్తి చెందని చందు మొండేటి కొన్ని సీన్స్ ని మల్లి రీ షూట్ చేస్తున్నాడు. రీ షూట్ చెయ్యడం అనేది సినిమాకి మంచిదే. ఈ సినిమా ఎప్పుడు వచ్చినా గాని తప్పకుండ విజయం సాధిస్తుంది" అని చెప్పుకొచ్చాడు నాగార్జున.
 
నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అలాగే నాగార్జున "శైలజా రెడ్డి అల్లుడు" కథ వినకుండానే సినిమాకి ఓకే చెప్పేసాడు అంట. ఎందుకంటే మారుతి పైన నాగార్జున కి ఉన్న నమ్మకం అటువంటింది. 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.