నాగ శౌర్య గే

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-07-26 06:35:35

నాగ శౌర్య గే

"ఛలో" సినిమాతో హిట్ అందుకున్న నాగ శౌర్య ప్రస్తుతం "నర్తనశాల" అనే సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో గే పాత్రలో నాగ శౌర్య నటిస్తున్నాడు అనే రూమర్స్ ఫిలిం నగర్ లో ఉంది. ఆ తరువాత ఈ ర్యుమర్స్ ని పక్కన పెట్టేసి నాగ శౌర్య తనంతట తానే ఈ సినిమా లో నేను గే పాత్రలో కనిపించబోతున్నాను అనే విషయాన్నీ బయట పెట్టాడు.

"నర్తనశాల" సినిమాలో పూర్తిగా అర్జునుడు గే పాత్రలో మారిన కథ పై ఆధారపడి ఉంటుంది. కానీ ఈ సినిమా మాత్రం ఇద్దరు స్నేహితుల మధ్య లో జరుగబోతోంది అంట.  ఈ సినిమా కథ కొంచెం హిందీ మూవీఅయిన "దోస్తానా" ని పోలి ఉంటుంది అని అంటున్నారు. శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని ఐరా క్రియేషన్స్ పై నాగ శౌర్య వాళ్ళ అమ్మ ప్రొడ్యూస్ చేస్తుంది. మణిశర్మ కొడుకు అయిన మహతి స్వర సాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఇదిలా ఉంటే త్వరలో షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని ఆగష్టు చివరి వారంలో ఈ సినిమాని రిలీజ్ చేసే ఆలోచనలో మూవీ యూనిట్ ఉన్నారు.

"ఛలో" సినిమాతో హిట్ అందుకున్న నాగ శౌర్య ప్రస్తుతం "నర్తనశాల" అనే సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో గే పాత్రలో నాగ శౌర్య నటిస్తున్నాడు అనే రూమర్స్ ఫిలిం నగర్ లో ఉంది. ఆ తరువాత ఈ ర్యుమర్స్ ని పక్కన పెట్టేసి నాగ శౌర్య తనంతట తానే ఈ సినిమా లో నేను గే పాత్రలో కనిపించబోతున్నాను అనే విషయాన్నీ బయట పెట్టాడు. "నర్తనశాల" సినిమాలో పూర్తిగా అర్జునుడు గే పాత్రలో మారిన కథ పై ఆధారపడి ఉంటుంది. కానీ ఈ సినిమా మాత్రం ఇద్దరు స్నేహితుల మధ్య లో జరుగబోతోంది అంట.  ఈ సినిమా కథ కొంచెం హిందీ మూవీ 
అయిన "దోస్తానా" ని పోలి ఉంటుంది అని అంటున్నారు. శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని ఐరా క్రియేషన్స్ పై నాగ శౌర్య వాళ్ళ అమ్మ ప్రొడ్యూస్ చేస్తుంది. మణిశర్మ కొడుకు అయిన మహతి స్వర సాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే త్వరలో షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని ఆగష్టు చివరి వారంలో ఈ సినిమాని రిలీజ్ చేసే ఆలోచనలో మూవీ యూనిట్ ఉన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.