"చి.ల.సౌ" విషయం లో నాగార్జున చేసిన తప్పు ఏంటి ?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

akkineni nagarjuna
Updated:  2018-08-07 03:24:56

"చి.ల.సౌ" విషయం లో నాగార్జున చేసిన తప్పు ఏంటి ?

స్టార్ హీరో అయిన నాగార్జున ఇటివలే అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై "చి.ల.సౌ" అనే సినిమాని నిర్మించాడు. అక్కినేని హీరో సుశాంత్ హీరోగా నటించిన ఈ సినిమాని రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేసాడు. ఆగష్టు 3 న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.

కానీ ఈ సినిమాకి కలెక్షన్స్ మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఎందుకంటే అదే రోజు తెలుగులో అడివి శేష్ హీరోగా "గూడచారి" అనే సినిమా రిలీజ్ అయ్యింది. పూర్తి స్థాయి స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారి కలెక్షన్స్ ని రాబడుతుంది.

ఈ సినిమాతో పాటు హాలీవుడ్ లో "మిషన్ ఇంపాసిబిల్" అనే సినిమా కూడా రిలీజ్ అయ్యింది, సో ఈ రెండు సినిమాలు ఇప్పుడు "చి.ల.సౌ" సినిమాకి గండి కొట్టాయి. నాగార్జున సినిమా కథ విషయంలో బాగానే జడ్జ్ చేసాడు కానీ రిలీజ్ విషయం లో మాత్రం తప్పు చేసాడు. ఒక మంచి డేట్ లో గాని ఈ సినిమా రిలీజ్ అయ్యి ఉంటే ఈ పాటికి మంచి కలెక్షన్స్ తో దూసుకుపోయేది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.