కోడ‌లికి మామ స‌వాల్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-08-03 12:06:41

కోడ‌లికి మామ స‌వాల్

ఇప్పుడు ప్రస్తుతం మన సెలేబ్రిటిలు అంతా హరితాహారం ఛాలెంజ్ ని తీసుకొని "గ్రీన్ ఛాలెంజ్" అని పేరు పెట్టి మొకల్ని నాటుతున్నారు. నిజామాబాద్ నుండి ఎం.పి కవిత స్టార్ట్ చేసిన ఈ ఛాలెంజ్ కి ఇప్పుడు తెలంగాణా రాష్ట్రం లో మంచి స్పందన లభించింది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ ఛాలెంజ్ లో మహేష్ బాబు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ పాల్గొన్నారు.
 
ఇప్పుడు అక్కినేని నాగార్జున కూడా ఈ ఛాలెంజ్ లో పాల్గొని అందరి దృష్టిలో పడ్డాడు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొనడమే కాకుండా కోడలు అక్కినేని సమంతాని అలాగే కన్నడ హీరో అయిన శివ రాజ్ కుమార్ కి అలాగే బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అయిన కరణ్ జోహార్ ని కూడా నామినేట్ చేసాడు.
 
వీళ్ళతో పాటు తమిళ స్టార్ హీరోస్ అయిన ధనుష్ ఇంకా కార్తీలని కూడా ఈ ఛాలెంజ్ చేయమని సవాల్ విసిరాడు నాగార్జున. మన స్టార్స్ అందరు కలిసి ఇలా ఒక మంచి పని కోసం బయటకి రావడం మన రాజాకీయ నాయకులకి నచ్చుతుంది. 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.