పార్టీ లో తెగ హలచల్ చేసిన నాని, అల్లు అర్జున్ దంపతులు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

nani and allu arjun
Updated:  2018-08-31 03:38:33

పార్టీ లో తెగ హలచల్ చేసిన నాని, అల్లు అర్జున్ దంపతులు

తెలుగు లో ఏ స్టార్ హీరో ఎక్కువ పార్టీ లు చేసుకుంటాడు అంటే అందరికి అల్లు అర్జున్ పేరు టక్కున గుర్తొస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్ కి పార్టీ కల్చర్ ఎక్కువ. అయితే ఇటివలే తన సన్నిహితుల తన భార్య స్నేహ రెడ్డితో కలిసి ఫారిన్ వెళ్ళాడు అల్లు అర్జున్.

ఈ పెళ్ళికి నాని ఇంకా ఆమె భార్య అంజనాని కూడా తీసుకొని వెళ్ళాడు అల్లు అర్జున్. అయితే అక్కడ జరిగిన సంగీత్ ఈవెంట్ లో ఈ ఇద్దరు హీరోలే ఎక్కువ హలచల్ చేసారు.ఆ ఈవెంట్ లో నాని తన వైఫ్ అంజన ఇద్దరూ కలిసి "ఎటో వెళ్లిపోయింది మనసు" నుండి ఒక సూపర్ హిట్ సాంగ్ ను పాడితే అల్లు అర్జున్ మాత్రం తన భార్య స్నేహతో కలిసి "ఆర్య 2" నుంచి గుప్పెడంత గుండె ఏమిటో వంటి రొమాంటిక్ సాంగ్ ని పాడాడు.

ఇక వీళ్ళని మించి అక్కడున గెస్ట్ లకు అంతకంటే మించిన ఎంటర్టైన్మెంట్ ఏముంటుంది చెప్పండి. రీసెంట్ గా జరిగిన ఈ సంగీత్ ఈవెంట్ లో బన్ని, నానిలు ఇద్దరు పాటలు పాడే వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. 

షేర్ :