గణేష్ పై ఒక రేంజ్ లో సీరియస్ అయిన నాని

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

hero nani
Updated:  2018-08-27 12:47:55

గణేష్ పై ఒక రేంజ్ లో సీరియస్ అయిన నాని

బిగ్ బాస్ షో రోజురోజుకి రసవత్తరంగా మారుతుంది. ఇక నాని వచ్చే రెండు మూడు రోజుల ముందు అయితే ఈ షో చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అయితే ఇప్పుడు నాని మాత్రం కామన్ మ్యాన్ గా ఎంటర్ గణేష్ పై సీరియస్ అయ్యాడు.
 
మొన్న గణేష్ కి చేవి పోటు రావడం వల్ల గణేష్ చాలా ఇబ్బంది పడ్డాడు. దీని వల్ల హౌస్ లో మెంబెర్స్ మధ్య గొడవ కూడా అయ్యింది. దీని పై నాని స్పందిస్తూ అసలు నీ ఆరోగ్యం పైన నీకు శ్రద్ధ లేకపోతే అసలు బిగ్ బాస్ గేమ్ ని శ్రద్ధతో ఎలా అడగలుగుతావు, కామన్ మ్యాన్ గా నువ్వు బిగ్ బాస్ ఇంటిలోకి ఎంట్రీ ఇచ్చాక నీకు వచ్చిన సెలబ్రిటీ స్టేటస్ తో నీ ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయి అంటూ సీరియస్ అయ్యాడు.
 
దీనికి సంబంధించిన ఒక క్లిప్ చూపించి, అందులో మైక్ బ్యాటరీలు తీసి మరి మాట్లాడడం అలాగే ప్రతి ఆదివారం ప్రసారమయ్యే ఎపిసోడ్ పైన ఇంకొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయం పై నాని, గణేష్ కి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు ఒక్క కామన్ మ్యాన్ అయినందుకు వల్లే ఇంకా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నావు లేకపోతే ఇంటి నుంచి ఎప్పుడో వెళ్ళిపోయేవాడివి అంటూ సీరియస్ అయ్యాడు నాని.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.