బిగ్ బాస్ విషయంలో క్షమాపణలు చెప్పిన నాని

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

hero nani
Updated:  2018-09-05 11:39:50

బిగ్ బాస్ విషయంలో క్షమాపణలు చెప్పిన నాని

బిగ్ బాస్ షో ని ఇప్పడు వివాదాలు వెంటాడుతున్నాయి. గీత ముద్దులు, కౌశల్ పై గోగినేని వారి మాటలు తాజాగా షో నుంచి నూతన్ నాయుడు ఎలిమినేషన్ పై కూడా నెట్టింట్లో ట్రోల్స్ నడుస్తున్నాయి.. జనాల ఓట్లకి విలువలేకుండా చేసిపదేశారని నూతన నాయుడు విషయంలో నెటిజన్లు అసంతృప్తితో ఉన్నట్లు కనిపిస్తుంది.
 
అయితే గీతను లేదా తనీష్ ను గెలిపించడానికే బిగ్ బాస్ మరియు నాని కలిసి ఈ డ్రామా ఆడుతున్నారని నెటిజన్ల ఉద్దేశం. కౌశల్ ఆర్మీకి నాని కూడా భయపడుతున్నడంటూ ట్రోల్స్ మొదలయ్యాయి.వీటిపై నాని తాజాగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా స్పందించాడు. తాను నిష్పక్షపాత వాదినని ఆ ట్వీట్లొ చెప్పు