బిగ్ బాస్ విన్నర్ కౌశల్, కాజల్ కి బావ అంటా...

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

kajal and koushal
Updated:  2018-10-02 03:29:19

బిగ్ బాస్ విన్నర్ కౌశల్, కాజల్ కి బావ అంటా...

కాజల్, కుర్రకారు మనసు దోచుకున్న నటి..  స్టార్ హీరో లతో నటించి, ఎన్నో నిలిచిపోయే హిట్టు సినిమాలు ఇచ్చిన భామ.. ఈ మధ్య ఐటమ్ సాంగ్ తో కూడా జనాల్ని పిచ్చెక్కించిన ఈ బ్యూటీ పై ఒక మీమ్ సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు హల్చల్ చేస్తోంది... వివరాల్లోకి వెళ్తే ఇప్పటివరకు బిగ్ బాస్ తెలుగు గేమ్ షో పై చాలా మీమ్ లు పాపులర్ అయ్యాయి..
 
కానీ కాజల్ ని లింక్ చేస్తూ చేసిన ఈ మీమ్ మాత్రం మంచి పాపులర్ అయ్యింది ఇంతకీ ఆ మీమ్ ఏంటంటే... గతంలో బిగ్ బాస్ సీజన్ ఒకటి విజేత శివ బాలాజీ.. ఇప్పుడు విజేత కౌశల్ మండ... వీరిద్దరూ గతంలో కాజల్ తో బావ పాత్రల్లో నటించారు.. శివ బాలాజీ చందమామ లో బావ అయితే, మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం లో కౌశల్, కాజల్ కి బావ..
 
ఈ లింక్ ని బేస్ చేసుకొని మన నెటిజెన్లు బిగ్ బాస్ విన్నర్ కావలనుకుంటున్నారా అయితే కాజల్ కి బావ గా నటించేయండి అంటున్నారు...చాలా మంది హీరో లకి హిట్లు ఇచ్చిన కాజల్ ఇప్పుడు బిగ్ బాస్ లో  పోటీ దారులకి కూడా విజయాన్ని అందిస్తుంది అన్న మాట.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.