హ‌రికృష్ణ మ‌ర‌ణంతో స‌మంత‌కు కొత్త క‌ష్టాలు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

samantha and harikrishna
Updated:  2018-08-29 04:27:06

హ‌రికృష్ణ మ‌ర‌ణంతో స‌మంత‌కు కొత్త క‌ష్టాలు

 సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే హ‌రికృష్ణ ఈ రోజు తెల్ల‌వారుజామున ఘోర రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. ఇక ఆయ‌న మ‌రణవార్త‌ను తెలుసుకున్న చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు చెందిన న‌టీ, న‌టులు, అలాగే ప్ర‌ముఖులు రాజ‌కీయ వేత్త‌లు, నివాళ‌లు అర్పిస్తున్నారు. ఇక మ‌రికొంద‌రు అయితే సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని హ‌రికృష్ణ ఫోటోను పోస్ట్ చేస్తూ నివాళ‌లు అర్పిస్తున్నారు.
 
అయితే ఇదే క్ర‌మంలో అక్కినేని నాగార్జున కోడ‌లు, నాగ‌చైత‌న్య స‌తీమ‌ని అక్కినేని స‌మంత ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. తొలుత రిప్ హ‌రికృష్ణ (రెస్ట్ ఇన్ హ‌రికృష్ణ) అని ట్వీట్ చేసింది చైతూ డార్లింగ్. ఇక ఆమె ట్వీట్ ను చూసిన నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తూ రిప్ హ‌రికృష్ణ‌గారు అని సంబోధించాలి అంటూ ట్రోలింగ్ ప్రారంభించారు. 
 
ఇక చేసేది ఏమిలేక చేసిన త‌ప్పును స‌రిదిద్దుకునేందుకు తొలుత చేసిన ట్వీట్ ను డెలిట్ చేసి త‌ర్వాత రిప్ హ‌రికృష్ణ‌ గారు అంటూ ట్వీట్ చేశారు. అయితే అంత‌కు ముందే నెటిజ‌న్లు స‌మంత పెట్టిన పోస్ట్ ను స్క్రీన్ షాట్ తీసుకుని సోష‌ల్ మీడియాలో విసృతంగా షేర్ చేస్తున్నారు . దీంతో ఆమె నానా పాటు ప‌డాల్సి వ‌స్తుంది. ఫ‌స్ట్ త‌ప్పు చేశాను ఆ త‌ర్వాత క‌రెక్ట్ చేసుకున్నాని తెలిపారు. 
 
ప్ర‌స్తుతం తాను చెన్నైలో ఉన్నాని, ఓ సినిమా ఫ‌క్ష‌ణ్ కోసం అక్క‌డ వెళ్లాన‌ని చెప్పింది. ఈ వార్త తనను దిగ్భ్రా