ఆ పాత్ర కోసం చరణ్ కాళ్ళు పట్టుకున్న

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

niharika and ram charan
Updated:  2018-07-30 10:46:02

ఆ పాత్ర కోసం చరణ్ కాళ్ళు పట్టుకున్న

మెగా డాటర్ అయిన నిహారిక "ఒక మనసు" అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ప్లాప్ తరువాత కొంత గ్యాప్ ఇచ్చిన నిహారిక ఇటీవలే "హ్యాపీ వెడ్డింగ్" అనే సినిమాతో మళ్ళీ ప్రేక్షకులని పలకరించింది. అయితే ఇప్పుడు నిహారిక మెగా స్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న "సై రా నరసింహా రెడ్డి" లో ఒక చిన్న పాత్రలో నటిస్తుంది వార్త వచ్చింది.

కానీ ఈ అవకాశం నిహరికకి అంత ఈజీ గా రాలేదు అంట. ఈ అవకాశం కోసం నిహారిక రామ్ చరణ్ కాళ్ళు పట్టుకుంది అంట. అలా కాళ్ళు పట్టుకున్న కూడా చరణ్ మాత్రం అస్సలు పట్టించుకోలేదు అంట. నేను ప్రొడ్యూసర్ ని మాత్రమే నా చేతుల్లో ఎం ఉండదు అదంతా డైరెక్టర్ చేతుల్లో ఉంటుంది అని చెప్పాడు అంట.

ఇక ఒక తరుణంలో నిహారిక ని చూసిన సురేందర్ రెడ్డి ఒక చిన్న పాత్ర కోసం నిహరికకి తీసుకున్నాడు అంట. పెద్ద నాన్న సినిమాలో నటిస్తున్నాను అని తెలియగానే నిహారిక సంతోషం అంతా ఇంతా కాదు అంట. మొత్తానికి పంతం నెగ్గించుకొని మరి చిరంజీవి సినిమాలో అవకాశం దక్కించుకుంది ఈ అల్లరి పిల్ల.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.