సోషల్ మీడియా అకౌంట్స్ డిలీట్ చేస్తున్న ఎన్టీఆర్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

jr ntr
Updated:  2018-07-14 03:35:24

సోషల్ మీడియా అకౌంట్స్ డిలీట్ చేస్తున్న ఎన్టీఆర్

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గత కొన్నేళ్లుగా సోషల్ మీడియా లో తెగ హలచల్ చేస్తున్నాడు. ట్విట్టర్ లో ఇంష్టా లో యాక్టివ్ గా ఉంటూ తన మూవీ అప్డేట్స్ ని పెడుతున్నాడు. అలాగే ఫేస్ బుక్ లో కూడా తన మూవీ యొక్క వివరాలని పెడుతున్నాడు.

మూవీ రిలేటెడ్ న్యూస్ ఏ కాకుండా పర్సనల్ విషయాలని కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటున్నాడు. ఇటివలే ఎన్టీఆర్ కి కొడుకు పుట్టిన విషయాన్నీ కూడా ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారే అభిమానులకి తెలియజేసాడు ఎన్టీఆర్.

సోషల్ మీడియా లో ఇంత యాక్టివ్ గా ఉండే ఎన్టీఆర్ ఇప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్స్ ని డిలీట్ చేయాలనీ డిసైడ్ అయ్యాడు అంట. కొన్ని రోజులు సోషల్ మీడియా అకౌంట్స్ కి దూరంగా ఉండి ఆన్ లైన్ ఫ్రాడ్స్ పై సైబర్ పోలీసులకి సహకరిద్దాం అనేది ఎన్టీఆర్ ప్లాన్. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో "అరవింద సమేత" సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా దసరా సంధర్బంగా ధియేటర్స లో సందడి చేయనుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.