మూడు పెళ్లిళ్ల‌పై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

pawan kalyan
Updated:  2018-08-14 05:49:18

మూడు పెళ్లిళ్ల‌పై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు లో స్టార్ హీరో....ఈయన సినిమా రిలీజ్ అవుతుంది అనే చాలు చాలా మంది నిర్మాతలు తమ తమ సినిమాల్ని పోస్ట్ పోన్ చేసుకుంటారు. అయితే అలంటి ఆయన తన జీవితం లో మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఈ పెళ్ళిళ్ళ గురించి అలాగే విడాకుల గురించి షాకింగ్ కామెంట్స్ చేసాడు పవన్ కళ్యాణ్. నా జీవితంలో పార్టీలు, పబ్ లు ఉండవు.
 
ఒక రూమ్ లో కూర్చొని పుస్తకాలు తిరగేస్తుంటాను. ఆవులు, గేదెలతో ఉంటాను. నేను ఇలా ఉంటే ఇక నాతో ఉన్నవాళ్ళకి సుఖం ఎలా ఉంటుంది అందుకే నా వ్యక్తిగత జీవితం ఇలా తయారయ్యింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు పవన్ కళ్యాణ్.
 
నాకు మూడు పెళ్లిళ్లు కావడానికి, నా మాజీ భార్యలు విడాకులు తీసుకోవడానికి నేనే కారణం అంటూ పబ్లిక్ గా చెప్పాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇలా మాట్లాడటం వెనుక ఎంత బాధ దాగి ఉందొ అని పవన్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

షేర్ :

Comments

1 Comment

  1. Total wrong news