వ్యభిచారం కేసులో అరెస్ట్ అయిన శ్రీ రెడ్డి ?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

sri reddy
Updated:  2018-07-24 04:46:45

వ్యభిచారం కేసులో అరెస్ట్ అయిన శ్రీ రెడ్డి ?

తెలుగు లో శ్రీ రెడ్డి ఎంత పాపులర్ అయ్యిందో ఇప్పుడు తమిళ్ లో కూడా శ్రీ రెడ్డి అంతే పాపులర్ అయ్యింది. ఇటివలే చెన్నై వెళ్ళిన శ్రీ రెడ్డి అక్కడ స్టార్స్ పై ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేస్తుంది. ఇప్పటికే విశాల్ ఆధ్వర్యం లో ఉన్ననడిగర్ సంఘం ఆమెపై ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దిశగా అడుగులు వేస్తుంది.
 
అయితే ఇందులో భాగంగానే ఇప్పుడు ఆమెపై వ్యభిచారం, డబ్బు దోపిడీ వంటి ఆరోపణలు ఇండియన్ మక్కల్ మంద్రం అనే సంస్థకు చెందిన సభ్యుడు సిటీ పోలీస్ కమిషనర్ కు కంప్లైంట్ చేశాడు. శ్రీ రెడ్డి చేస్తున్న పనులు భారతీయ సమాజాన్ని, సంస్కృతిని అవమానించేలా ఉన్నయని అయన పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసాడు. కేవలం సినిమా అవకాశాల కోసమే శ్రీ రెడ్డి ఇలా చేస్తుంది అని కూడా ఆయన అన్నాడు.
 
ఇలా చేయడం వ్యభిచారం కిందికే వస్తుంది అని ఆయన గట్టిగా వాదిస్తున్నాడు. పైగా తన దగ్గర ఎటువంటి ప్రూఫ్ లేనిదే ఇలా అందరి పై కామెంట్స్ చేయడం అని చట్ట రిత్య నేరం అందుకే త్వరగా తనని అరెస్ట్ చేయాలి ఈ సభ్యుడు కోరాడు. ఈ విషయం పై దర్యాప్తు చేస్తున్న పోలీసులు త్వరలోనే శ్రీ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.